(Local) Fri, 29 May, 2020

సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి భేటీ

November 29, 2019,   12:53 PM IST
Share on:
సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి భేటీ

పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖా మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డ్ వచ్చినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్  సలహాలు, సూచనలతో పనిచేయడం వల్లనే ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. సీఎం మార్గదర్శకంలో స్వచ్ఛ గ్రామీణాభివృద్ధి కొరకు నిరంతర కృషి సలిపిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.