(Local) Mon, 20 Jan, 2020

జీహెచ్ఎంసీ కమిషనర్ గా లోకేష్ కుమార్

August 27, 2019,   12:58 PM IST
Share on:
జీహెచ్ఎంసీ కమిషనర్ గా లోకేష్ కుమార్

జీహెచ్ఎంసీ కమిషనర్ గా లోకేష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది. ప్రస్తుతం లోకేష్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం జీహెచ్ ఎంసీ కమిషనర్ గా పని చేస్తున్న దాన కిషోర్ ను జలమండలి ఎండీగా బదిలీ చేశారు. రంగారెడ్డి జిల్లా జేసీ హరీష్ కు కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.