
క్యూనెట్ స్కామ్లో 70మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసులో సంబంధం ఉన్నవారిపై 38 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బెంగళూరులో రూ.2.7 కోట్ల నగదును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాక క్యూనెట్కు ప్రచారం చేసిన సినీప్రముఖులకు నోటిసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యూనెట్ సంస్థ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసం చేస్తున్నారని, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో బాధితులు ఉన్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు.
ఈ కంపెనీతో ఎలాంటి సంబంధం లేనివారు పెట్టుబడుల్లో వచ్చిన డబ్బును వాడుకుంటున్నారని, దేశవ్యాప్తంగా క్యూనెట్ సంస్థ 5వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు విచారణ తేలిందన్నారు. సంస్థపై పలు ఫిర్యాదులు అందడంతో కేసును లోతుగా విచారించాలని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ ఆదేశాలు ఇచ్చిందన్నారు. 15 రోజుల క్రితం క్యూనెట్ బాధితుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సైబరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడని, మరో వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్యూనెట్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు దేశం దాటిపోకుండా 12మందిపై లుక్ఔట్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్థకు ఎలాంటి నోటీసులు లేవని, రూ.100 విలువ చేసే వస్తువు రూ.1500కి అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన చెప్పారు.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...
29 Nov 2019, 2:44 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ప్రియాంక హత్య కేసు నిందితుల అరెస్టు
29 Nov 2019, 12:06 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
కేయూలో ఉద్రిక్తత, లాఠీ ఛార్జ్
28 Nov 2019, 9:48 AM
-
హైదరాబాద్ లో మరో కారు బీభత్సం
27 Nov 2019, 2:49 PM
-
ఆర్టీసీ కార్మికులను కాపాడండి : కేంద్రమంత్రి నితిన్ ...
27 Nov 2019, 11:54 AM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
షాద్నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
డిసెంబర్ 1 న ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ సమావ ...
29 Nov 2019, 2:44 PM
-
ప్రియాంక హత్య పై జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసు
29 Nov 2019, 2:41 PM
-
ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి తాళం
29 Nov 2019, 2:32 PM
-
వాహనం పాడైతే పోలీసులకు సమాచారంఇవ్వండి ....
29 Nov 2019, 2:17 PM
-
మునిసిపాలిటీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
29 Nov 2019, 1:09 PM
-
సీఎం కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి భేటీ
29 Nov 2019, 12:53 PM
-
సీఎం కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం
29 Nov 2019, 12:17 PM
-
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో లైన్ ప్రారంభం
29 Nov 2019, 12:08 PM
-
ప్రియాంక హత్య కేసు నిందితుల అరెస్టు
29 Nov 2019, 12:06 PM
-
ఐటీ శాఖకు చేరిన నయీం ఆస్తుల కేసు
28 Nov 2019, 10:01 AM
-
ఆర్టీసీ కార్మికుల జీతాలపై హైకోర్టులో విచారణ
28 Nov 2019, 9:55 AM
-
కేయూలో ఉద్రిక్తత, లాఠీ ఛార్జ్
28 Nov 2019, 9:48 AM
-
ఉపరాష్ట్రపతి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
28 Nov 2019, 9:23 AM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.