(Local) Sun, 20 Oct, 2019

కొత్త సెక్రటేరియట్ పై ప్రభుత్వానికి నివేదిక

August 29, 2019,   12:45 PM IST
Share on:
కొత్త సెక్రటేరియట్ పై ప్రభుత్వానికి నివేదిక

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ బుధవారం కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక సమర్పించింది. నలుగురు ఈఎన్సీలతో కూడిన టెక్నికల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయగా అన్ని అంశాలను పరిశీలించిన కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందించింది. నివేదిక పరిశీలన తర్వాత సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లనున్నట్లు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సంబంధిత వర్గం
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
ఆ మంత్రుల మౌనం.. దేనికి సంకేతం?
పీవీ సింధుకు ఘన స్వాగతం
పీవీ సింధుకు ఘన స్వాగతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.