(Local) Mon, 26 Aug, 2019

నేడు కాంచీపురం కి కేసీఆర్

August 12, 2019,   10:01 AM IST
Share on:

సిఎం కెసిఆర్ సోమవారం తమిళనాడులోని కాంచీపురం వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అత్తి వరదరాజస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లనున్నారు. ఆలయ కోనేటి గర్భంలో ఉండే అత్తి వరదరాజస్వామి వారు 40 సంవత్సరాలకొకసారి 40 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. 1979లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి మరల ఈ ఏడాది జూన్ 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు.

సంబంధిత వర్గం

అమిత్ షా సమావేశానికి కేసీఆర్,మమతా గైర్హాజరు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.