(Local) Wed, 24 Jul, 2019

సినీనటుడు శివాజీ అరెస్ట్‌

July 03, 2019,   11:20 AM IST
Share on:

సినీనటుడు శివాజీని అలంద మీడియా కేసులో అరెస్ట్‌ చేశారు. ఆయను పోలీసులు శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శివాజీని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
వీ9 వాటాల విషయంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, హీరో శివాజీ ఫోర్జరీకి పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రవిప్రకాశ్‌ను విచారించారు. శివాజీకి కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరుకాలేదు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.