(Local) Mon, 17 Jun, 2019

చేప ప్రసాదంకి సర్వం సిద్ధం

June 08, 2019,   11:37 AM IST
Share on:

మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని మృగశిర ట్రస్ట్ పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమై ఆదివారం సాయంత్రం వరకు 24 గంటలపాటు పంపిణీ కొనసాగనున్నది.చేప ప్రసాదం పొందేందుకు తెలంగాణ,ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్థులు వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.