(Local) Mon, 18 Nov, 2019

ప్రధాని మోడీ ని కలిసిన సింధు

August 27, 2019,   3:56 PM IST
Share on:
ప్రధాని మోడీ ని కలిసిన సింధు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి పీవీసింధును  ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిశారు. ఈ ఉదయం తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్‌ గోపీచంద్‌లను మోడి అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్‌ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోడి ట్వీట్‌ చేశారు.

సంబంధిత వర్గం
రాజపక్సకు అభినందనలు తెలియజేసిన మోదీ
రాజపక్సకు అభినందనలు తెలియజేసిన మోదీ

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.