(Local) Fri, 30 Oct, 2020

రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్

November 28, 2019,   4:02 PM IST
Share on:
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ను వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించారు. ఇచ్చిన సమయం ముగుస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాగా ఆడాలన్నారు. లేదంటే తన బెర్త్ ను సంజు శాంసన్ కు వదులు కోవాల్సి వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. సంజు శాంసన్‌ రూపంలో బ్యాకప్‌ ఉన్నాడని జట్టు మేనేజ్ మెంట్, సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే సందేశం పంపించింది. ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకోవాలి. దురదృష్టవశాత్తు పంత్‌ ఆ పని చేయడం లేదు. అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా పనికొస్తాడు. అతనిప్పటికీ అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ అని నా విశ్వాసం. మంచి బంతుల్ని సైతం సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌లను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్నవాడు అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.