
73వ స్వాతంత్య్ర దినోత్సవ పురస్కరించుకొని టీమిండియా ఆటగాళ్లు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాంకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియోని విడుదల చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రితో పాటు కేదార్ జాదవ్, శ్రేయస్ అయ్యర్, చాహల్, రవీంద్ర జడేజాలు వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను బిసిసిఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, జై హింద్’ అంటూ ట్వీట్ చేసింది.కాగా,వెస్టిండీస్ పర్యటనలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 3-0తో టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ తాజాగా 2-0తో వన్డే సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసంది. నిన్న జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ కోహ్లీ అజయ శతకంతో చేలరేగడంతో టీమిండియా ఘన విజయం సాధించింది.
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
-
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
11 Nov 2019, 12:52 PM
-
ఆటగాళ్ల సత్తాను పరీక్షించేందుకు పొట్టి క్రికెట్ చా ...
07 Nov 2019, 3:28 PM
-
కోహ్లీ తన గురించి తాను రాసుకున్న ఓ భావోద్వేగపూరిత ...
05 Nov 2019, 2:32 PM
-
టీ20 లో రోహిత్‌శర్మ మరో రికార్డు
04 Nov 2019, 1:23 PM
-
మళ్ళీ మొదలైన 'దాదా'గిరి
02 Nov 2019, 9:52 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

వరుస విజయాల కోహ్లి సేన...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.