
నిన్న క్వీన్స్‌పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు రికార్డులను బద్దలు చేశాడు.వన్డే ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు (238 వన్డేల్లో 11,406) సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించిన కోహ్లీ... 311 వన్డేల్లో 11,363 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మరో రికార్డు నెలకొల్పాడు టీమిండియా కెప్టెన్. 64 ఇన్సింగ్స్‌లు ఆడిన కోహ్లీ 2032 పరుగులు చేసిన ఆటగాడిగా పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ పేరుతో ఉన్న రికార్డును కూడా బ్రేక్ చేశాడు. కేవలం 35 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా ఓ జట్టుపై అత్యంత వేగంగా 2వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దీంతో 26 ఏళ్ల రికార్డు బద్దలైపోయింది. మరోవైపు ఈ రెండు దేశాల మధ్య కరీబియన్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీ... రెండు సెంచరీలు చేసిన డెస్మండ్ హేన్స్ రికార్డును అధిగమించాడు. మొత్తానికి ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా ఒకే మ్యాచ్‌లో రికార్డుల మోత మోగిస్తూ.. మూడు రికార్డులు నెలకొల్పాడు.
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
-
డే నైట్ టెస్టు మ్యాచ్ సమరానికి మంత్రి అమిత్‌షా
15 Nov 2019, 12:17 PM
-
కోహ్లీ తన గురించి తాను రాసుకున్న ఓ భావోద్వేగపూరిత ...
05 Nov 2019, 2:32 PM
-
టీ20 లో రోహిత్‌శర్మ మరో రికార్డు
04 Nov 2019, 1:23 PM
-
మళ్ళీ మొదలైన 'దాదా'గిరి
02 Nov 2019, 9:52 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.