(Local) Mon, 23 Sep, 2019

బీచ్ లో సందడి చేసిన టీమిండియా

August 21, 2019,   4:38 PM IST
Views: 192
Share on:
బీచ్ లో సందడి చేసిన టీమిండియా

రేపటి నుంచి వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లీ సేన ఒత్తిడిని పక్కన పెట్టి బీచ్‌లో కొద్దిసేపు సరదాగా గడిపింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మయాంక్ అగర్వాల్‌, సహాయ సిబ్బంది బీచ్‌లో జాలీగా ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. బీచ్‌లో ఆటగాళ్లతో ఇదో ఓ అద్భుతమైన రోజు అంటూ ట్యాగ్‌ చేశాడు.

సంబంధిత వర్గం
వారే లేకపోతే.. కోహ్లి నీ కెప్టెన్సీ వేస్ట్!
వారే లేకపోతే.. కోహ్లి నీ కెప్టెన్సీ వేస్ట్!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.