
వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ట్వీ 20తో పాటు వన్డే సిరీస్ ఆడబోతోంది కరీబియన్ జట్టు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో ఆడబోయే భారత జట్టును గురువారం సాయంత్రం బీసీసీఐ ప్రకటించింది. కోల్‌కతాలో టీమిండియా కొహ్లీతో చర్చల అనంతరం టీమ్ వివరాలను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. టీ20, వన్డే రెండు సిరీస్‌లకు విరాట్ కొహ్లీ కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరిస్తారు. ఇక టీ20, వన్డే జట్లు ఇంచు మించు ఒకేలా ఉన్నాయి. వన్డే జట్టులో వాషింగ్టన్ సుందర్ స్థానంలో కేదార్ జాదవ్‌కు చోటు కల్పించారు.
వెస్టిండీస్-ఇండియా సిరీస్ షెడ్యూల్ వివరాలు:
తొలి టీ20: డిసెంబరు 6 (శుక్రవారం), ముంబై, రాత్రి 07 గంటలకు
రెండో టీ20: డిసెంబరు 8 (ఆదివారం), తిరువనంతపురం, రాత్రి 7 గంటలకు
మూడో టీ20: డిసెంబరు 11 (బుధవారం), హైదరాబాద్, రాత్రి 7 గంటలకు
తొలి వన్డే: డిసెంబరు 15 (ఆదివారం), చెన్నై, మధ్యాహ్నం 2 గంటలకు
రెండో వన్డే: డిసెంబరు 18 (బుధవారం), విశాఖపట్టణం, మధ్యాహ్నం 2 గంటలకు
మూడో వన్డే: డిసెంబరు 22 (ఆదివారం), కటక్, మధ్యాహ్నం 2 గంటలకు
భారత జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కె.ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, శివమ్ దూబే, జాదవ్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, షమీ, భువనేశ్వర్ కుమార్.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM
-
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి
30 Nov 2019, 12:48 PM
-
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
29 Nov 2019, 4:52 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
-
మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
16 Nov 2019, 5:18 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.