(Local) Sun, 20 Oct, 2019

అరుణ్ జైట్లీ మృతి నేపథ్యంలో టీమిండియా కీలక నిర్ణయం

August 25, 2019,   12:43 PM IST
Share on:
అరుణ్ జైట్లీ మృతి నేపథ్యంలో టీమిండియా కీలక నిర్ణయం

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి చెందిన నేపథ్యంలో టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది. జైట్లీ మృతికి సంతాపంగా వెస్టిండీస్ తో ఆడే మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బను ధరించి బరిలోకి దిగనున్నారు. జైట్లీ గతంలో ఢిల్లీ, డ్రిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షత వహించారు. అరుణ్ జైట్లీ సేవలను గుర్తు చేసుకుంటూ వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లో చేతికి నల్ల రిబ్బను ధరించాలని టీమిండియా భావిస్తోంది.

సంబంధిత వర్గం
టెస్టు క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొ ...
టెస్టు క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.