(Local) Sat, 26 Sep, 2020

ఆగస్ట్ మూడవ వారంలో టీంఇండియా కోచ్ ఎంపిక

August 06, 2019,   10:18 AM IST
Share on:
ఆగస్ట్ మూడవ వారంలో టీంఇండియా కోచ్ ఎంపిక

టీమిండియా కోచ్ ఎంపికలో ఇప్పటికే కమిటీ సభ్యులలో నెలకొన్న పరస్పర విరుద్ధ ప్రకటనలతో అభిమానులలో కూడా కొంత ఉత్కంఠత నెలకొంది. ఎవరిని  కోచ్ గా ఎంపిక చేస్తారు...తిరిగి కోచ్ గా రవిశాస్త్రిని నియమిస్తారా లేక, కొత్త కోచ్ ను తీసుకువస్తారా అన్న సందేహాలను అతి త్వరలోనే స్పష్టత రానున్నట్లు కనపడుతుంది. 
ఇక టీమిండియా కోచ్ ఎంపిక చేసేందుకు నియమించబడిన కమిటీలో కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి నేతృత్వంలో CAC… ఆగస్ట్ మూడవ వారంలో కోచ్ ను ఎంపిక చేసే అవకాశమునట్లు తెలుస్తుంది. ఇప్పటికే క్రికెట్ పాలక కమిటీ అధినేత వినోద్ రాయ్, సభ్యుల డిక్లరేషన్ పత్రాలు పరిశీలించామని, అంతా సవ్యంగానే ఉందని తెలియచేసారు. ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల అప్లికేషన్స్ టీమిండియా కోచ్ పదవి కోసం రాగా అందులో సెహ్వాగ్, టామ్ మూడి లాంటి దిగ్గజాలు కూడా ఉన్నారు.  

సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.