
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్‌ని కూడా టీం ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ గేల్(72), లూయిస్(43) అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ సునామీలా విరుచుకుపడడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అయితే ఆట మధ్యలో వర్షం రావడంతో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 255 పరుగులుగా నిర్ధేశించారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(10) లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(36) పర్వాలేదనిపించగా.. పంత్(0) మరోసారి నిరాశపర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ(114 నాటౌట్) శతకంతో మెరవగా, యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్(65) అర్ధశతకంతో చెలరేగడంతో భారత్ 32.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
16 Nov 2019, 5:18 PM
-
టెస్టు క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొ ...
13 Oct 2019, 6:00 PM
-
మహిళా క్రికెట్ లో రికార్డులు సృష్టించిన షఫాలి వర్మ
25 Sep 2019, 4:12 PM
-
టీమిండియాకు జీతాల పండుగ
22 Sep 2019, 6:58 PM
-
ఆస్ట్రేలియా ఫేసర్ అరుదైన రికార్డు
13 Sep 2019, 11:07 AM
-
ధోని క్రికెట్ కు గుడ్ బై..?
12 Sep 2019, 7:28 PM
-
బుమ్రా గొప్ప ప్లేయర్: ఇర్పాన్ పఠాన్
05 Sep 2019, 11:50 AM
-
రెండో టెస్టులో పట్టుబిగించిన భారత్
01 Sep 2019, 1:14 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.