
దక్షిణాఫ్రికా జట్టు అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ నియమితులయ్యారు. సెప్టెంబర్ నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో ఆడబోయే మూడు టీ20ల సిరిస్‌కు లాన్స్ క్లూసెనర్ అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహారిస్తారు.ఇదే పర్యటనలో బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ విన్సెంట్ బర్న్స్‌ను క్రికెట్ దక్షిణాఫ్రికా ఎంపిక చేసింది. ఇక, ఫీల్డింగ్ కోచ్‌గా జస్టిన్ ఒంటాంగ్కే తిరిగి బాధ్యతలు అప్పజెప్పింది. ఈ విషయమై క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక డైరెక్టర్ కొర్రీ వెన్ జైల్ మాట్లాడుతూ "సరికొత్త టీమ్‌ను నిర్మించే క్రమంలో టీమ్ డైరెక్టర్ కొత్తగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను నియమించాం" అని అన్నారు."దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్‌ను అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమించాం. అతడు కేవలం టీ20 సిరిస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. మూడు ఫార్మాట్లకు కాదు" అని ఆయన తెలిపారు.
తన తరంలో లాన్స్ క్లూసెనర్ అత్యుత్తమ ఆల్ రౌండర్. టెస్టుల్లో 80 వికెట్లు తీయడంతో పాటు 1906 పరుగులు చేశాడు. వన్డేల్లో 192 వికెట్లతో పాటు 3576 పరుగులు చేశాడు. జింబాబ్వే జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికకాక ముందు లాన్స్ క్లూసెనర్ హాలివుడ్బెట్స్ డాల్ఫిన్స్ జట్టుకు 2012 నుంచి 2016 వరకు కోచ్‌గా వ్వవహారించారు.యూరో టీ20 స్లామ్ టోర్నీలో గ్లాస్కో జెయింట్స్ జట్టుకు ఈ ఏడాది జులైలో హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇక, బౌలింగ్ కోచ్‌గా ఎంపికైన విన్సెంట్ బర్న్స్ 2003 నుంచి 2011 వరకు బౌలింగ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ఇండియా-ఏతో నాలుగు రోజులు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 23 వరకు 3 టీ20లు, 3 టెస్టుల్లో తలపడనుంది.ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.