(Local) Wed, 21 Aug, 2019

ఏకైక భారత మహిళా అథ్లెట్ గా సింధు చరిత్ర

August 08, 2019,   1:01 PM IST
Share on:

ఇండియా స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఆటలోనే కాదు... ఆదాయంలో కూడా టాప్ లో దూసుకుపోతోంది. సింధు సంపాదన పరంగా చరిత్ర సృష్టించారు. మంగళవారం విడుదల చేసిన 2019 ఫోర్బ్స్‌ టాప్‌-15లో చోటు దక్కించుకున్న ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా సింధు ఘనత సాధించారు. 5.5 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో సింధు 13వ స్థానంలో నిలిచింది. ఈ ఆదాయం మొత్తం ఆమె ప్రకటనలు, వేతనం, ప్రోత్సాహకాల ద్వారా లభించిందేనట.

సంబంధిత వర్గం

చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.