(Local) Tue, 07 Jul, 2020

ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేన్ వాట్సన్

November 13, 2019,   1:40 PM IST
Share on:
ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్  అధ్యక్షుడిగా ష ...

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ను  విశిష్ట పదవి వరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ లో కీలక పాత్ర పోషించే ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడిగా షేన్ వాట్సన్ నియమితుడయ్యాడు. వాట్సన్ ఏ స్థాయి జట్టుకు ఆడినా పూర్తి నిబద్ధతతో ఆడే ఆటగాడిగా అందరి మన్ననలు అందుకున్నాడు. రాత్రి జరిగిన ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాట్సన్ నియామకాన్ని ప్రకటించారు. అంతేకాకుండా, ఏసీఏ బోర్డు సభ్యుల సంఖ్యను 10కి విస్తరించారు. కొత్తగా ఏసీఏ బోర్డులో ఆసీస్ ఆటగాళ్లు పాట్ కమ్మిన్స్, క్రిస్టెన్ బీమ్స్ తో పాటు మహిళా క్రికెట్ వ్యాఖ్యా లిసా స్థాలేకర్ కు చోటిచ్చారు. ఆస్ట్రేలియాలో క్రికెటర్ల హక్కులు కాపాడడంలో, క్రికెట్ బోర్డుకు ఆటగాళ్లకు మధ్యవర్తిలా వ్యవహరించడంలో ఏసీఏ కీలకపాత్ర పోషిస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.