(Local) Mon, 18 Nov, 2019

చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి

August 04, 2019,   12:52 PM IST
Share on:
చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి

భారత బ్యాడ్మింటన్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడి థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన తొలి భారత జోడీగా రికార్డ్ సృష్టించింది. ఈ టోర్నీలో హేమాహేమీలైన భారత షట్లర్లు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా... భారత టైటిల్‌ ఆశలను సజీవంగా నిలుపుతూ సాయిరాజ్‌ జోడి  మరో అడుగు దూరంలో నిలిచింది.

సంబంధిత వర్గం
మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్‌ విసిరిన పివి సింధ ...
మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్‌ విసిరిన పివి సింధ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.