(Local) Mon, 01 Jun, 2020

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్

August 08, 2019,   12:43 PM IST
Share on:
ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్

భారత మాజీ కెప్టెన్, కీపర్ ఎంఎస్‌ ధోని పేరిట ఉన్న రికార్డును యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ బద్దలు కొట్టాడు. టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత వికెట్‌ కీపర్‌గా ఎంఎస్‌ ధోని పేరిట ఉన్న రికార్డును రిషబ్‌ పంత్‌ బీట్ చేశాడు.మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో పంత్‌ 42 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టి20లో టీమిండియా కీపర్‌ ధోని సాధించిన అత్యధిక​ వ్యక్తిగత స్కోరు 56 పరుగులు మాత్రమే. తాజాగా ధోని రికార్డును పంత్ తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధిత వర్గం
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.