(Local) Sun, 20 Oct, 2019

కేంద్ర క్రీడా మంత్రిని కలుసుకున్న తెలుగుతేజం

August 27, 2019,   3:45 PM IST
Share on:
కేంద్ర క్రీడా మంత్రిని కలుసుకున్న తెలుగుతేజం

స్విట్జ‌ర్లాండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన తెలుగుతేజం సింధు సోమవారం ఢిల్లీలో కేంద్ర క్రీడా మంత్రి కిర‌ణ్ రిజిజును క‌లుసుకున్న‌ది. పీవీ సింధు సాధించిన ఘ‌న‌త‌ను మంత్రి మెచ్చుకున్నారు. తొలిసారి వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించిన భార‌త క్రీడాకారిణిగా సింధు దేశ గౌర‌వాన్ని పెంచింద‌ని అభినంధించారు.దేశానికి ఆమె మ‌రిన్ని ప‌త‌కాలు అందించాలంటూ మంత్రి త‌న ట్విట్ట‌ర్‌లో ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. 

 

సంబంధిత వర్గం
యూనివర్సల్ హీరోని కలుసుకున్న పివి.సింధు....
యూనివర్సల్ హీరోని కలుసుకున్న పివి.సింధు....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.