
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019 మహిళల సింగిల్స్ ఫైనల్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై సింధు అద్భుత ఆటతో 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు నిలిచింది. 2017, 2018 ఫైనల్లో ఓటమిపాలైన సింధు, తాజాగా జరిగిన ఫైనల్లో ప్రత్యర్థికి చెమటలు పట్టించి ఛాంపియన్‌గా తన కలను నెరవేర్చుకుంది.తొలి రౌండ్‌ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించిన సింధు… రెండో రెండో రౌండ్లోనూ అదరగొట్టింది. మొత్తంగా 38 నిమిషాల్లో ఈ గేమ్‌ను ముగించి టైటిల్ ను సొంతం చేసుకుంది.
రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించిన బాయ్…
టోర్నీలో పతకాలు సాధించిన సింధు, సాయిప్రణీత్‌కు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) నజరానా ప్రకటించింది. గోల్డ్ మెడల్ కొల్లగొట్టిన సింధుకు రూ.20 లక్షల రివార్డ్, సాయిప్రణీత్‌కు రూ.5 లక్షల రివార్డ్ ప్రకటించింది. కర్ణాటక సిఎం యడియూరప్ప, సింధుకు రూ.5లక్షల బహుమానం ప్రకటించారు.
ప్రముఖుల అభినందన పరంపర
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి స్వర్ణం గెలిచిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం సింధుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ గవర్నర్ నరసింహన్, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, స్వీకర్ పోచారం, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, తదితరులు అభినందనలు తెలియజేశారు.
-
సావర్కర్ చరిత్ర స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి వెంకయ ...
16 Nov 2019, 5:51 PM
-
మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్ విసిరిన పివి సింధ ...
02 Nov 2019, 3:22 PM
-
నవంబర్ 18న చీఫ్ జస్టిస్ గా జస్టిస్ బాబ్డే ప్రమాణస్ ...
29 Oct 2019, 12:53 PM
-
అగ్ని ఆరాధకులు మందిరాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి
27 Oct 2019, 5:11 PM
-
విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరిన ఉపరాష్ట్రపత ...
17 Oct 2019, 12:51 PM
-
ప్రపంచదేశాలు ఉగ్రవాదం పై పోరాడాలి - వెంకయ్య నాయుడ ...
14 Oct 2019, 2:48 PM
-
నరేంద్ర మోదీ తల్లిని కలుసుకున్న రాష్ట్రపతి రామ్నా ...
14 Oct 2019, 1:07 PM
-
యూనివర్సల్ హీరోని కలుసుకున్న పివి.సింధు....
11 Oct 2019, 3:57 PM
-
సెలెబ్రిటీలపై దేశద్రోహం కేసు ఎత్తివేత
10 Oct 2019, 1:33 PM
-
ఈ నెల 10న ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న ఉపరాష్ట్రపతి
09 Oct 2019, 3:04 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

సావర్కర్ చరిత్ర స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి వెంకయ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.