
పాకిస్థాన్ యువ ఫేస్ బౌలర్ అసన్ అలీ, దుబాయిలో నివసిస్తున్న ఇండియాకు చెందిన అమ్మాయి షామియ అర్జూ(25)ను పెళ్లీ చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. దుబాయ్‌లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో మంగళవారం రాత్రి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి పెళ్లీ జరిగింది. బ్లాక్ షేర్వానీలో హసన్, రెడ్ & గోల్డ్ డ్రెస్‌లో ఆర్జూలు మెరిసిపోయారు. ప్రస్తుతం వీరి పెళ్లీకి సంబంధించిన ఫోటోలు, విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గతంలో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే జహీర్ అబ్బాస్, మోసిన్ ఖాన్ వంటి పాకిస్తాన్ క్రికెటర్లు కూడా భారత మహిళలనే పెళ్లి చేసుకున్నారు.
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
పవన్ పాటకు బీజేపీ ఎంపీ డ్యాన్స్
26 Nov 2019, 10:31 AM
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్ దే: విదేశాంగ శాఖ
22 Nov 2019, 1:49 PM
-
టమోటో నగలతో వధువు....
20 Nov 2019, 2:49 PM
-
చికిత్స కోసం లండన్‌కు వెళ్లనున్న నవాజ్ షరీష్...
19 Nov 2019, 7:40 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
పాక్ చెరలో ఇద్దరు భారతీయులు..
19 Nov 2019, 12:15 PM
-
పాకిస్థాన్ జీవ, రసాయనిక, అణ్వాయుధాల కోసం వక్ర మార ...
17 Nov 2019, 11:22 AM
-
కర్ణాటక జైళ్లలో పాక్, బంగ్లా చొరబాటుదారులు
16 Nov 2019, 5:31 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

వరుస విజయాల కోహ్లి సేన...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.