
న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ సత్తారట్‌వైట్ (33) గర్భం దాల్చింది. గర్భవతిగా ఉన్నానని తనకు విశ్రాంతి కావాలని అమీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది. దీంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అమీకి విశ్రాంతి అనుమతి ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్‌ను రద్దు చేయకుండా పారితోషికం ఇస్తామని ఎన్‌జడ్‌సి(NZC) అధ్యక్షుడు డేవిడ్ తెలిపాడు. ఈ సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ సంఘం తనకు సహాయ సహకారాలు అందిస్తుండడంతో ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె జట్టుకు గైడ్‌గా పని చేస్తానని వివరించింది. ఇప్పటి వరకు ఆమె 119 వన్డేలతో పాటు 99 టి-20 మ్యాచ్ లు న్యూజిలాండ్ జట్టు తరఫున ఆడింది. 116 వన్డేలలో 114 వికెట్లు పడగొట్టి పాస్టెస్ట్ బౌలర్‌గా పేరు సంపాదించింది. 2021లో జరిగే మహిళల క్రికెట్ వరల్డ్ కప్ వరకు జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేసింది.
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
-
‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ -రవిశాస్త్రి పై నె ...
15 Nov 2019, 1:05 PM
-
డే నైట్ టెస్టు మ్యాచ్ సమరానికి మంత్రి అమిత్‌షా
15 Nov 2019, 12:17 PM
-
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
11 Nov 2019, 12:52 PM
-
ఫుట్‌బాల్ ప్లేయర్ గా అవతారమెత్తిన క్రికెటర్
09 Nov 2019, 4:30 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.