(Local) Sat, 27 Feb, 2021

టీమ్‌ఇండియాకి న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ అభినందనలు

August 18, 2019,   12:30 PM IST
Share on:
టీమ్‌ఇండియాకి  న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్ ...

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి ఎంపికైన సందర్భంగా ఆ పదవికి దరఖాస్తు చేసుకున్న న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ అభినందనలు తెలిపాడు. ట్విటర్‌ ద్వారా ”టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా తిరిగి ఎంపికైనందుకు రవిశాస్త్రికి అభినందనలు. రాబోయే కాలంలో మీకూ, మీ జట్టుకు శుభాకాంక్షలు” అని పేర్కొన్నాడు. ఇందుకు శాస్త్రి బదులిస్తూ.. ”వెయ్యి ధన్యవాదాలు, మైక్‌. మీ శుభాకాంక్షలకు అభినందనలు. మీ కోచ్‌ బాధ్యతలను అలాగే కొనసాగించండి” అని రీట్వీట్‌ చేశాడు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ -రవిశాస్త్రి పై నె ...
‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ -రవిశాస్త్రి పై నె ...
కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైమండిపడుతున్న అభిమానులు
కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికపైమండిపడుతున్న అభిమానులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.