(Local) Fri, 26 Feb, 2021

మిథాలీ స్థానంలో 15 ఏళ్ల చిచ్చర పిడుగు

September 06, 2019,   10:11 AM IST
Share on:
మిథాలీ స్థానంలో 15 ఏళ్ల చిచ్చర పిడుగు

ఇటీవల టీ 20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ స్థానంలో 15 ఏళ్ల చిచ్చర పిడుగు అరంగ్రేటం చేయనుంది. సెహ్వాగ్ తరహాలో మెరుపులు మెరిపించే షెఫాలీ వర్మకు జట్టులో స్థానం కల్పించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహిళల ఛాలెంజ్ టీ20లో మిథాలీ రాజ్ తో కలిసిన ఆడిన షెఫాలీ వర్మ అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవాలీ టోర్నీల్లో కూడా తన దైన స్టైల్ ఆటతో సత్తా చాటుతుండటంతో సాతాఫ్రికాతో టీ 20 టోర్నీకి ఎంపిక చేశారు. ఐదు అడుగుల కన్నా కొద్దిగా ఎత్తుంటే షెఫాలీ ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ఛాలెంజ్ లో విధ్వంసకర ప్రదర్శనలు చేసింది. టీ20లకు శాశ్వతంగా దూరమైన మిథాలీ రాజ్ వన్డే జట్టుకు సారథ్యం వహించనుంది. టీ20లకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా, స్మృతి మంథానను వైఎస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.

సంబంధిత వర్గం
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్
టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.