
క్వీన్స్‌పార్క్ ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా విజయం సాధించింది . మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ... కెప్టెన్ కోహ్లీ దుమ్ముదులపాగా .. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ తన మార్క్ బౌలింగ్‌తో వెస్టిండీస్ ఆటగాళ్లను కట్టడి చేయడంతో 59 పరుగుల తేడాతో ఇండియా విక్టరీ కొట్టింది. వర్షం కారణంగా మ్యాచ్‌కి అంతరాయం కలగడంతో డక్ వర్త్ లుయీస్ పద్ధతిలో టీమిండియా... వెస్టిండీస్‌పై 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 120 పరుగులతో చెలరేగిపోయాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టార్గెట్ చేధించేదుకు విండీస్ గట్టిగానే ప్రయత్నించినా వర్షం వల్ల ఆట ముందుకు సాగలేదు. మ్యాచ్ వాయిదా పడటంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు తగ్గించారు. ఈ దశలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయి వెస్టిండీస్ జట్టును కట్టడి చేశారు.. 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది విండీస్ జట్టు. దీంతో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత జట్టు. విరాట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కంది. ఇక మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.