
విండీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలి రోజు ఆట ముగిసేసమయానికి 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(20), రవీంద్ర జడేజా(3)లు ఉన్నారు. గురువారం వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆదిలనే గట్టి దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ తో కలిసి ఓపెనింగ్ దిగిన మయాంక్ అగర్వాల్(5) స్వల్ప స్కోరుకే మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన నయా వాల్ ఛటేశ్వర పుజారా(2), కెప్టెన్ విరాట్ కోహ్లీ(9)లు వెంటవెంటనే ఔటై నిరాశపర్చారు.
దీంతో భారత్ 8 ఓవర్లలో 25 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ అజింక రహానె, రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే భాద్యతను తీసుకున్నాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తా ఆడారు. ఈ క్రమంలో జట్టు స్కోరు 93 పరుగుల వద్ద రాహుల్(44), రోచ్ బౌలింగ్ లో షై హోప్ చేతికి చిక్కాడు. దీంతో రాహుల్ అర్థ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన హనుమ విహారీతో కలిసి రహానె 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. ఈ దశలో రహానె అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అనంతరం రహానె(81), విహారి(32)లు వరుసగా పెవిలియన్ చేరడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. మరో వికెట్ పడకుండా రిషబ్, జడేజా తొలి రోజును ముగించారు.
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్
29 Nov 2019, 2:36 PM
-
అవినీతిలో తెలంగాణ ఐదో స్థానం
29 Nov 2019, 1:41 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
దేశానికి రెండో రాజధాని అవసరం లేదు: కేంద్రం
28 Nov 2019, 9:44 AM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
21 Nov 2019, 6:05 PM
-
భారత్ పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
21 Nov 2019, 1:45 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.