(Local) Sun, 28 Feb, 2021

అఫ్రిదీ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన గౌతం గంభీర్

August 06, 2019,   3:48 PM IST
Share on:
అఫ్రిదీ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన గౌతం గంభీర్

జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది విమర్శలకు  బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఘాటుగా స్పందించాడు. మానవ హక్కుల గురించి అఫ్రిది మాట్లాడటం చాలా సంతోషకరమని అన్నారు. అయితే మానవ హక్కుల ఉల్లంఘన పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మాత్రమే జరుగుతోందనే విషయాన్ని చెప్పడం ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అఫ్రిది కంగారు పడాల్సిన అవసరం లేదని, అన్ని విషయాలను తాము చూసుకుంటామని అన్నారు.

సంబంధిత వర్గం
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!
పోస్టల్‌ సేవలు పునరుద్ధరించిన పాక్‌!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.