(Local) Fri, 30 Oct, 2020

ధోని గురించి సెలెక్టర్లతో మాట్లాడనున్న గంగూలీ

October 17, 2019,   4:34 PM IST
Share on:
ధోని గురించి సెలెక్టర్లతో మాట్లాడనున్న గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ  బిసిసిఐలోకి ఎంట్రీ ఇవ్వడంతో, ఇప్పుడు మొత్తం చర్చ ధోనీపై జరగుతుంది.ధోనీకి గంగూలీ చెక్ పెట్టడం ఖాయమనే క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గంగూలీ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న సెలక్టర్లతో తాను భేటీ అయిన తర్వాత.. ధోనీ గురించి ఆ సమావేశంలో సెలక్టర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంటానని చెప్పారు. అనంతరం ధోనీతో భేటీ అవుతానని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొననున్నారు. మారిన నిబంధనల వల్ల ఈ సమావేశానికి భారత కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చని గంగూలీ పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.