(Local) Tue, 10 Dec, 2019

క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో మంటలు

August 24, 2019,   12:39 PM IST
Share on:
క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో మంటలు

కేరళలోని భారత క్రికెటర్ శ్రీశాంత్  ఇంట్లో అగ్ని ప్రమాదం  సంభవించింది. కేరళలో ఎడప్పల్లిలోని ఆయన నివాసంలో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అయితే ఆ సమయంలో శ్రీశాంత్అ క్కడ లేరు. ఆయన భార్య, బిడ్డ అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. వారెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాగా ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి.

సంబంధిత వర్గం
శబరిమలలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు ...
శబరిమలలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు ...
భారతీయ అమ్మాయిని వివాహం చేసుకున్న పాక్ క్రికెటర్
భారతీయ అమ్మాయిని వివాహం చేసుకున్న పాక్ క్రికెటర్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.