
మంగళవారం మహిళల ట్వంటీ 20 మ్యాచులో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడగా, ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచులో పలు ఆల్ టైం రికార్డులు నమోదయ్యాయి. జట్టులోకి కొత్తగా వచ్చిన షఫాలి వర్మ పలు రికార్డులను బ్రేక్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది.
15 ఏళ్ల షఫాలి వర్మ భారతదేశం తరఫున ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఆడిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించింది. ఆమె 15 సంవత్సరాల 239 రోజుల వయస్సులో ఈ ఘనతను సాధించింది. సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తొలిసారి టీ 20 ఆడింది. గార్గి బెనర్జీ తర్వాత భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రెండవ అతి పిన్న వయస్కురాలుగా కూడా షఫాలి రికార్డు సృష్టించింది.షఫాలి వర్మ జనవరి 28, 2004న హర్యానాలోని రోహ్తక్లో జన్మించింది. సెప్టెంబర్ లో ఆమె భారత మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికైంది. సెప్టెంబర్ 24న, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో భారత్ తరపున ఆమె ట్వంటీ 20లో అరంగేట్రం చేసింది.
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
16 Nov 2019, 5:18 PM
-
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
11 Nov 2019, 12:52 PM
-
రగ్బీ ఆడే తిమింగలం... వైరల్ అవుతున్న వీడియో !
11 Nov 2019, 11:31 AM
-
ఆటగాళ్ల సత్తాను పరీక్షించేందుకు పొట్టి క్రికెట్ చా ...
07 Nov 2019, 3:28 PM
-
ప్రతిమ్యాచ్ కాపీ, పేస్ట్‌లా సాగింది -డుప్లెసిస్ ...
28 Oct 2019, 1:22 PM
-
మూడవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలుపు
22 Oct 2019, 12:44 PM
-
రెండో టెస్టులో టీమిండియా విజయం
13 Oct 2019, 6:04 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.