(Local) Mon, 27 Sep, 2021

ధోని క్రికెట్ కు గుడ్ బై..?

September 12, 2019,   7:28 PM IST
Share on:
ధోని క్రికెట్ కు గుడ్ బై..?

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ దోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా? ఉరుము లేని పిడుగులా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన వెంటనే ధోనీ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమేమిటి? అంతర్జాలంలో ధోనీ పై ప్రశంసల వర్షం కురవడం, టీమ్ ఇండియా కెప్టెట్ విరాట్ కోహ్లీ ధోనీతో తన అనుబంధాన్ని సామాజిక మాధ్యమంలో షేర్ చేసుకోవడం వంటివి చూస్తుంటే మరి కొద్ది సేపటిలో ధోనీ ప్రెస్ మీట్ లో క్రికెట్ కు తన రిటైర్మెంట్ ప్రకటించనున్నాడన్న వాదనకు బలం చేకూరుతోంది. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఇప్పుడు అన్ని ఫార్మట్ల నుంచీ వైదొలగుతున్నట్లు ప్రకటిస్తాడని భావిస్తున్నారు.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.