
ఇక నుంచి క్రికెట్ ను ఒలింపిక్స్ లో ప్రవేశ పెట్టే అవకాశముంది. దీని కోసం ఐసీసీ ఇప్పటికే నివేదిక సిద్దం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం క్రికెట్ ప్రత్యేక బోర్డుగా ఉంది. ఒలింపిక్స్ లో అన్ని ఆటలు ఉన్నా ఎక్కువ మంది చూసే క్రికెట్ లేదు. ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ వరల్డ్ క్రికెట్ చైర్మన్ మైక్ గ్యాటింగ్ తెలిపారు. ఒలింపిక్స్ కమిటి నిబంధనల ప్రకారం అన్ని క్రీడా సంస్థలు వాడా పరిధిలోకి రావాలి. వాడా అంటే అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ. బీసీసీఐ ఇటీవల నాడా పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే. అన్ని కుదిరితే ఇక నుంచి ఒలింపిక్స్ లో క్రికెట్ ను చూడవచ్చు. 2028లో ఒలింపిక్స్ లోకి క్రికెట్ రావడం లాంఛనమేనని తెలుస్తోంది. దీని పై క్రికెట్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM
-
‘పాత అలవాట్లు అంత సులభంగా పోవు’ -రవిశాస్త్రి పై నె ...
15 Nov 2019, 1:05 PM
-
డే నైట్ టెస్టు మ్యాచ్ సమరానికి మంత్రి అమిత్‌షా
15 Nov 2019, 12:17 PM
-
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
11 Nov 2019, 12:52 PM
-
ఫుట్‌బాల్ ప్లేయర్ గా అవతారమెత్తిన క్రికెటర్
09 Nov 2019, 4:30 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.