
టీమిండియా ప్రధాన కోచ్ పదవికి విపరీత పోటీ ఏర్పడింది. భారత క్రికెట్ బోర్డు వివిధ కోచ్ పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌తో సహా సహాయక బృందం ఎంపిక కోసం బిసిసిఐ దరఖాస్తులను కోరింది. దీనికి భారీ స్పందన లభించిందని ఓ జాతీయ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం దాదాపు రెండు వేల వరకు దరఖాస్తులు వచ్చాయని ఆ పత్రిక పేర్కొంది. అయితే ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికి దీటుగా అందులో ఎవరూ పోటీకి లేరని ఆ పత్రిక రాసుకొచ్చింది. కోచింగ్‌లో అత్యుత్తమ అనుభవమున్న ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ టామ్మూడీతో పాటు న్యూజిలాండ్ మాజీ కోచ్, ప్రస్తుత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. మరోవైపు భారత్ నుంచి రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్.. ఇద్దరే దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబయి ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే తొలుత ఈ పదవిపై ఆసక్తి కనబర్చినా ఇప్పుడు దరఖాస్తు చేయకపోవడం గమనార్హమని ఆ పత్రిక వెల్లడించింది. దక్షిణాఫ్రికా ఆల్‌టైమ్ ఫీల్డింగ్ స్టార్ జాంటీరోడ్స్ సైతం భారత ఫీల్డింగ్ కోచ్ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నాడని, ఈ మేరకు అతడు దరఖాస్తు చేసుకున్నాడని తెలిపింది.
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
అకౌంట్లో నగదు లేకపోవడంతో షాక్ తిన్న భారత మహిళా క్ ...
01 Nov 2019, 3:29 PM
-
బాంగ్లాదేశ్ తో కోల్‌కతా టీం ఇండియా డేనైట్ టెస్టు ...
29 Oct 2019, 4:59 PM
-
బిసిసిఐ కొత్త అధ్యక్షుడుకి అభినందనలు -విరాట్ కోహ్ ...
23 Oct 2019, 4:33 PM
-
త్వరలో దేశమంతా ఎన్ఆర్సీ! అమిత్ షా
18 Oct 2019, 3:00 PM
-
ధోని గురించి సెలెక్టర్లతో మాట్లాడనున్న గంగూలీ
17 Oct 2019, 4:34 PM
-
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ
14 Oct 2019, 3:55 PM
-
హన్సిక సినిమాలో శ్రీశాంత్ విలన్...
13 Oct 2019, 11:35 PM
-
అనిల్ కుంబ్లేకు కోచ్ బాధ్యతలు..?
02 Oct 2019, 4:21 PM
-
భారత్ – సౌతాఫ్రికా : రెండో టీ20 మ్యాచ్‌కు కొత్త చి ...
17 Sep 2019, 2:58 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
30 Nov 2019, 1:07 PM
-
సరికొత్త ఫ్యాషన్ తో అలరిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ...
29 Nov 2019, 4:34 PM
-
బంగ్లాదేశ్ క్రికెటర్ కు జరిమానా
29 Nov 2019, 12:36 PM
-
రిషబ్ పంత్ ను హెచ్చరించిన వీవీఎస్ లక్ష్మణ్
28 Nov 2019, 4:02 PM
-
హైదరాబాద్ లో తొలి టీ20...వెస్టిండీస్ తో సిరీస్
28 Nov 2019, 3:52 PM
-
వరుస విజయాల కోహ్లి సేన...
28 Nov 2019, 3:16 PM
-
క్రికెటర్ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
28 Nov 2019, 9:15 AM
-
వెస్టిండీస్ తో డిసెంబర్ లో జరిగే టి20 సంజూ శాంసన్ ...
27 Nov 2019, 3:56 PM
-
డేనైట్ టెస్టులో భారత్ ఘన విజయం
25 Nov 2019, 8:48 AM
-
విజయం దిశగా భారత్..పెవిలియన్ కు క్యూ కడుతున్న బంగ్ ...
24 Nov 2019, 11:55 AM
-
సెంచరీ చేసిన కోహ్లీ..కష్టాల్లో బంగ్లా..
23 Nov 2019, 4:02 PM
-
రెండో టెస్ట్ : పటిష్ట స్థితిలో భారత్
23 Nov 2019, 12:33 PM
-
ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ : రికార్డులు సృష్టిస్తున్న ...
23 Nov 2019, 12:03 PM
-
వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎం ...
22 Nov 2019, 3:09 PM
-
ఆరు వికెట్లు కోల్పోయిన బాంగ్లాదేశ్..అన్ని వికెట్లు ...
22 Nov 2019, 3:05 PM
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యువరాజ్ మండిపాటు...
20 Nov 2019, 10:26 PM
-
వెస్టిండీస్‌తో సిరీస్‌కి రోహిత్ శర్మ దూరం..?
19 Nov 2019, 6:45 PM
-
మైదానంలోనే కొట్టుకున్న క్రికెటర్లు ...
18 Nov 2019, 6:38 PM
-
కోహ్లీ కోసం రిస్క్ చేసిన యువకుడు...
17 Nov 2019, 11:26 AM

ధోనీ భవిష్యత్‌పై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.