(Local) Sat, 26 Sep, 2020

భారత మాజీ కెప్టెన్ కి నోటీసులు

August 07, 2019,   12:13 PM IST
Share on:
భారత మాజీ కెప్టెన్ కి నోటీసులు

భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఇటీవలే అతను జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా నియమితులయ్యారు. అయితే ఇండియా సిమెంట్స్ లో వైస్ చైర్మెన్ గా ఉన్న రాహుల్ ఈ పదవిని చేపట్టడంతో విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. ఎంపి క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో బిసిసిఐ అంబుడ్స్ మన్ డికె జైన్.. ద్రావిడ్ కు నోటీసులు ఇచ్చాడు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత వర్గం
స్విమ్మింగ్‌ అకాడమీ నెలకొల్పనున్న ఆస్ట్రేలియా స్వి ...
స్విమ్మింగ్‌ అకాడమీ నెలకొల్పనున్న ఆస్ట్రేలియా స్వి ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.