(Local) Fri, 26 Feb, 2021

లసిత్ మలింగా మరో రికార్డు

September 07, 2019,   11:42 AM IST
Share on:
లసిత్ మలింగా మరో రికార్డు

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగా మరో రికార్డు సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 5 సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. కివీస్ తో జరిగిన టీ 20 సిరీస్ లో హ్యాట్రిక్ తీసి మలింగా ఈ ఘనత సాధించాడు. దీంతో పాటు టీ 20 ఫార్మాట్ లో 100 వికెట్లు తీసిన బౌలర్ గా మరో రికార్డు కూడా సాధించాడు మలింగా. కాగా, కివీస్ తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్ లో 37 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది.

సంబంధిత వర్గం
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
బంగ్లాదేశ్ నడ్డి విరిచిన దీపక్ - టీ-20 సిరీస్ భారత ...
మిథాలీ స్థానంలో 15 ఏళ్ల చిచ్చర పిడుగు
మిథాలీ స్థానంలో 15 ఏళ్ల చిచ్చర పిడుగు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.