(Local) Sat, 06 Jun, 2020

రవిప్రకాశ్‌ అరెస్టుకు అవకాశాలు

June 06, 2019,   2:10 PM IST
Share on:
రవిప్రకాశ్‌ అరెస్టుకు  అవకాశాలు

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ విచారణకు సహకరించట్లేదని,ఒకవేళ  ఈ రోజు కూడా సహకరించకపోతే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.మొదటి రోజు 6 గంటలు, రెండోరోజు 11 గంటలపాటు రవిప్రకాశ్‌ విచరణ కొనసాగింది. ఈ విచారణలో పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాశ్‌ పొంతన లేని జవాబులిస్తున్నారని..గందరగోళపర్చేందుకు రవిప్రకాశ్‌ ప్రయత్నిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ విచారణ ముగియగానే ఆయనను బంజారా హిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించనున్నట్లు సమాచారం.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.