(Local) Mon, 23 Sep, 2019

ఎనిమిది కేబినెట్‌ కమిటీల్లో అమిత్‌ షాకు మోడి చోటు

June 06, 2019,   2:13 PM IST
Views: 282
Share on:
ఎనిమిది కేబినెట్‌ కమిటీల్లో అమిత్‌ షాకు మోడి చోటు

ప్రధాని నరేంద్రమోడి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కీలకమైన ఎనిమిది కేబినెట్‌ కమిటీల్లో అమిత్‌ షాకు మోడి చోటు కల్పించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు మాత్రం కేవలం రెండు కమిటీల్లో మాత్రమే స్థానం దక్కింది. ప్రధాని మోడి , నిర్మలా సీతారామన్‌ ఆరు కమిటీల్లో ఉండగా, రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఐదు కమిటీల్లో ఉన్నారు. భద్రత, ఆర్థిక వ్యవహారాలపై నియమించిన రెండు కమిటీల్లో మాత్రమే రాజ్‌నాథ్‌ ఉన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.