
మనషి మనుగడకి టెక్నాలజీ అనేది అత్యంత అవసరమైనది అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్స్ వాడుకు పెరిగిన నేపథ్యంలో ప్రతి అప్ప అప్డేటెడ్ వెర్షన్ ప్రజల ముందుకి వస్తోంది. దానిలో ముఖ్యమైనది మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ అత్యంత ప్రముఖమైనది. సోషల్ మీడియాలో పేరొందినా మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో కిత్త ఫ్యూచర్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఎన్నో రోజులుగా వినియోగా దారులనుండి వస్తున్న డిమాండ్లననుసరించి ఈ సరికిత్త ఫ్యూచర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా రిజిస్టర్ చేసుకున్న డివైజ్‌లో మాత్రమే లాగిన్ కాగలం. వేరొక డివైజ్‌లో లాగిన్ అవ్వాలనుకుంటే గతంలో రిజిస్టరైనా డివైజ్ నంచి ఆటోమేటిక్‌గా లాగ్అవుట్ అవుతుంది. దీంతో ఒకేసారి ఒక్కటి కంటే ఎక్కువ డివైజ్‌లో లాగిన్ అవటం సాధ్యపడదు. అయితే మరికొద్ది వారాలలో ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగిన్ అవ్వగలిగే ఫ్యూచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుందన్న సమాచారం. పరీక్షల దశలోనే ఉన్న ఈ ఫ్యూచర్ త్వరలో యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. దీనితో డార్క్‌మోడ్
ఫ్యూచర్ ని తీసుకు రానుంది.
-
పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది - రవిశ ...
21 Nov 2019, 11:45 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
ఈ 15 యాప్స్ మీ దగ్గర ఉంటే ఆన్ ఇన్ స్టాల్ చెయ్యండి
17 Oct 2019, 2:04 PM
-
వాట్సాప్ నుంచి డిజిటల్ పేమెంట్ సేవలు.. రెండు నెలల్ ...
14 Oct 2019, 10:41 AM
-
ఇప్పుడు ఫేస్బుక్లో వాట్సాప్ తరహా స్టేటస్ ..
24 Sep 2019, 4:36 PM
-
రెండు సెల్ఫీల కెమెరాల స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ...
20 Sep 2019, 4:19 PM
-
వాట్సాప్ న్యూ అప్డేట్.....!
06 Sep 2019, 3:13 PM
-
వాట్సాప్ త్వరలో డిజిటల్ చెల్లింపుల సేవలు ప్రారంభ ...
03 Sep 2019, 11:33 AM
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM
-
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం
31 Oct 2019, 1:48 PM

పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది - రవిశ ...

ఈ 15 యాప్స్ మీ దగ్గర ఉంటే ఆన్ ఇన్ స్టాల్ చెయ్యండి
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.