
స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడితే, సోషల్ నెట్వర్కులలో నిత్యం తలదూర్చి బయటి ప్రపంచాన్ని పూర్తిగా పట్టించుకోకుండా అందులోనే మునిగిపోతే - డిప్రెషన్ టెండెన్సీ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని విన్నాం. అయితే ఇప్పుడు డిప్రెషన్‌ని కొలిచే యాప్ కూడా స్మార్ట్ ఫోన్లోనే వస్తోంది.
నడకని కొలిచే యాప్స్, నిద్రని ఎనలైజ్ చేసే యాప్స్, ఆరోగ్య సలహాలిచ్చే యాప్స్, ఆహారాన్ని సజెస్ట్ చేసే యాప్స్ ... ఇలా నిత్యజీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడే యాప్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మన మెంటల్ కండిషన్‌ని కనుక్కోగలిగే యాప్ కూడా వచ్చేసింది! వాచ్ యువర్ టాక్... అనే యాప్ మీ మెంటల్ కండిషన్‌ని అంచనా వేస్తుంది. మీలో ఏమాత్రం డిప్రెషన్ ఉన్నా.. ఆ విషయాన్ని కనిపెట్టేసి హెచ్చరిస్తుంది.ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారా? ఈ యాప్ పేరు ‘వాచ్ యువర్ టాక్’ … అన్న పేరులోనే ఉంది! ఇది మీ ఫోన్లోనే ఉంటుంది కాబట్టి, మీతోనే నిత్యం ఉండే ఫోన్ ఆధారంగా నిరంతరం మీ మాటల్ని గమనిస్తూ ఉంటుంది. అంటే మీ పక్కనే ఉంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మీ టాక్స్ మీద ఓ కన్నేసి ఉంచుతుంది. డిప్రెషన్లోకి వెళ్లేవాళ్లు, కొద్దికాలంలో ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తులు... ఎలాంటి సంభాషణలు చేస్తారన్నది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్టులు కనిపెట్టారు. ఆ డేటా, దానికి సంబంధించిన ఎనాలిసిస్ అంతా యాప్‌లో అంతర్భాగంగా ఉంటుంది. వాటి ఆధారంగా ఈ యాప్... మీలో డిప్రెషన్ ఏర్పడుతోందీ అంటే.. వెంటనే పసిగట్టేస్తుంది.
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.