
మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వివో ఎస్1ను ఇవాళ భారత విపణిలో విడుదల చేసింది. ఇందులో 6.39 ఇంచుల డిస్ప్లేను, 6జీబీ పవర్ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. 16, 8, 2 మెగాపిక్సల్ కెమెరాలు మూడు వెనుక భాగంలో అమర్చగా ముందు భాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో మైక్రోఎస్డీ కార్డ్, డ్యుయల్ సిమ్ కార్డుల కోసం డెడికేటెడ్ స్లాట్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఉన్న 4500 ఎంఏహెచ్ బ్యాటరీకి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.17,990 ధరకు, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.18,990 ధరకు లభిస్తున్నాయి. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.19,990 ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఫోన్లను ఆన్లైన్, ఆఫ్లైన్లలో విక్రయిస్తున్నారు.
వివో ఎస్1 ఫీచర్లు…
- 6.38 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే
- 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి65 ప్రాసెసర్
- 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
- 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
- ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
- 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 5.0
- ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM

రెండు సెల్ఫీల కెమెరాల స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ...

విపణిలో అదరగొట్తున్న వన్‌ప్లస్ మొబైల్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.