(Local) Mon, 12 Apr, 2021

ఈ 15 యాప్స్ మీ దగ్గర ఉంటే ఆన్ ఇన్ స్టాల్ చెయ్యండి

October 17, 2019,   2:04 PM IST
Share on:
ఈ 15 యాప్స్ మీ దగ్గర ఉంటే ఆన్ ఇన్ స్టాల్ చెయ్యండి

గూగుల్ ప్లేస్టోర్ లోని 15కు పైగా హానికరమైన యాప్స్ ని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ గుర్తించింది. వెంటనే వీటిని ఆన్ ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఈ జాబితాలో ప్రో కెమెరా బ్యూటీ, ఇమోజి కెమెరా, సెల్ఫీ కెమెరా ప్రో, ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఎఫెక్ట్, వాల్‌పేపర్స్ హెచ్‌డీ, ప్రిజ్‌మా ఫోటో ఎఫెక్ట్ వంటి పలు యాప్‌లు ఉన్నాయని పేర్కొంది. ఇందులోని పలు యాప్స్ యూజర్లను పోర్నోగ్రాఫిక్ వీడియో ప్లేయర్ డౌన్‌లోడ్ చేసేలా లేదా ఫిషింగ్ వెబ్‌సైట్లలోకి వెళ్లేలా దారి మళ్లీస్తాయని తెలిపింది. తద్వారా యూజర్ ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని కోరతాయని పేర్కొంది. కావున ప్రజలు జాగ్రత్త వహించాలని సంస్థ కోరుతుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.