
ఎత్తైన ప్రదేశాల్లో గాజు వంతెన నిర్మించిన చైనా మరో రికార్డు బద్దలు కొట్టింది. గతంలో నిర్మించిన 488 మీటర్లు (1,601 అడుగులు) వున్న వంతెన రికార్డును తనే అధిగమించింది. తాజాగా 550 మీటర్ల పొడవు( 1,804అడుగులు) గల వంతెనను చైనా నైరుతి ప్రాంతంలోని హుయాంగ్సు ప్రావిన్సులో నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన. సుందరమైన జలపాతాలు, సున్నపురాయి నిర్మాణాలతో ఈ ప్రాంతం చాలా ఆహ్లాదభరితంగా వుంటుంది. అందుకు మరింత వన్నె తెస్తూ గాజు వంతెనను నిర్మించారు. ఈ వంతెనను వచ్చే నెలలో ప్రారంభిస్తామని ప్రాజెక్టు డైరెక్టర్ పాన్ జావోఫు వెల్లడించారు. ప్రకృతిని ఆస్వాదించేవారికి ఈ ప్రదేశం మంచి మనోల్లాసాన్ని ఇస్తుందని అన్నారు. ‘గాజువంతెనపై నడక ఒక ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఎత్తైన ప్రాంతాల్లో అదీ గాజు వంతెనపై నడవటం థ్రిల్ కలిగిస్తుంది. విశ్రాంతి, వినోదం, ప్రేరణ, క్రీడలు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటకుల సౌకర్యార్థం ఓ రిసార్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడి గుహలో రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చినవారి ట్రిప్ స్వీట్ మెమొరీ అయిపోగలదు. మార్చిలో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యేసరికి 1 మిలియన్ డాలర్ల వ్యయం అయింది’ అని తెలిపారు. ఎత్తైన ప్రదేశాలను చూస్తే భయపడేవారికి ఈ వంతెనపై నడక ఆ భయాన్ని పోగొడుతుందని కొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.
-
హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
12 Nov 2019, 3:30 PM
-
మనిషి ముఖం పోలిన చేప
11 Nov 2019, 12:26 PM
-
ఉద్యోగుల కాళ్లు కడిగిన కంపెనీ బాస్‌లు.. వీడియో
09 Nov 2019, 10:47 AM
-
చెవిలో బొద్దింకల కాపురం.... చైనాలో విచిత్రం!
08 Nov 2019, 2:59 PM
-
ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత సంచలన ఆరోపణలు
07 Nov 2019, 12:49 PM
-
ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం
05 Nov 2019, 11:34 AM
-
బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం.. వీడియో వైరల్
23 Oct 2019, 2:22 PM
-
భారత్‌తో చైనా ఎప్పటికీ మెరుగైన సంబంధాల్నే కోరుకుంట ...
21 Oct 2019, 2:09 PM
-
అబుధాబిలో కృత్రిమ మేధస్సుపై మొట్టమొదటి వర్శిటీ
18 Oct 2019, 3:57 PM
-
బ్రెగ్జిట్ అంశంపై ఒప్పందం
18 Oct 2019, 3:50 PM
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM

హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనలు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.