
సామాజికమాధ్యమాల దిగ్గజాలు ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ల పేర్లు రానున్న కాలంలో మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాటి మాతృసంస్థ, సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ కసరత్తులు చేస్తోంది. ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్లలో ఇన్స్టాగ్రామ్ పేరు ‘ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్బుక్’, వాట్సాప్ పేరు ‘వాట్పాప్ ఫ్రమ్ ఫేస్బుక్’గా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెసేజింగ్ అప్లికేషన్లను ఏకీకృతం చేయడంతోపాటు పాటు, ఈ సేవలన్నీ ఫేస్బుక్ నుంచే వస్తున్నాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని ఫేస్బుక్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయం తమ ఉద్యోగులకు ఇప్పటికే వివరించినట్లు తెలిపారు. ఇతర సోషల్‌మీడియా వేదికల నుంచి వస్తున్న గట్టి పోటీ మేరకే ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది - రవిశ ...
21 Nov 2019, 11:45 AM
-
భూమిక 2009 ఫోజ్!!
18 Nov 2019, 11:32 PM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
ఈ ఎమెజీలు వాడితే.. మీ అకౌంట్ చిక్కుల్లోపడ్డట్టే...
31 Oct 2019, 10:50 AM
-
సోషల్ మీడియాకు ఆధార్ లింక్ పిటిషన్ ను కొట్టివే ...
15 Oct 2019, 1:44 PM
-
వాట్సాప్ నుంచి డిజిటల్ పేమెంట్ సేవలు.. రెండు నెలల్ ...
14 Oct 2019, 10:41 AM
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM

మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.