
రీఛార్జ్, బిల్ పేమెంట్స్, షాపింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో యూజర్లకు సేవలు అందిస్తున్న పేటీఎం... త్వరలో వినోదాన్ని కూడా పంచనుంది. సెప్టెంబర్ నుంచి లైవ్ టెలివిజన్, షార్ట్ వీడియోస్, న్యూస్, కంటెంట్ అందించనుంది. యూజర్ల సంఖ్యను 25 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ఈ ప్రణాళికలు రూపొందిస్తోంది పేటీఎం. ఇప్పటికే పేటీఎం ఇన్‌బాక్స్‌లో 2.7 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.
"వినూత్నమైన కంటెంట్ అందించడం ద్వారా మరో 6-7 కోట్ల మంది కొత్త యూజర్లు చేరతారని భావిస్తున్నాం. దాంతో పాటు స్మార్ట్‌ఫోన్లల్లో పేటీఎం యాప్ ఇన్‌బిల్ట్‌గా ఇచ్చేందుకు ఒప్పో, వివో, షావోమీ లాంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. 55-60% మంది మొదటిసారి స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నవాళ్లే మా లక్ష్యం" అని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబోట్ తెలిపారు.
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM

వర్ధమాన నటి ఆత్మహత్య....

త్వరలో పేటీఎం లైవ్ టీవీ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.