(Local) Fri, 22 Oct, 2021

భారత మార్కెట్‌లోకి షియోమీ కొత్త స్మార్ట్‌వాచ్

August 06, 2019,   12:25 PM IST
Share on:
భారత మార్కెట్‌లోకి షియోమీ కొత్త స్మార్ట్‌వాచ్

షియోమీకి చెందిన సబ్‌బ్రాండ్ హువామీ తన కొత్త స్మార్ట్‌వాచ్ అమేజ్‌ ఫిట్ వెర్జ్ లైట్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్‌లో పలు రకాల భిన్నమైన స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తున్నారు. ఔట్‌డోర్ రన్నింగ్, ట్రెడ్‌మిల్, వాకింగ్, ఔట్‌డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, ఎలిప్టికల్ ట్రెయినర్ తదితర మోడ్స్ లభిస్తున్నాయి. రూ.6,999 ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభించనుంది. 

అమేజ్‌ఫిట్ వెర్జ్ లైట్‌ ఫీచర్లు: 

* 1.3 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే,

* ఐపీ 68 వాటర్,

* డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌,

* హార్ట్ రేట్ మానిటర్, 

* 20 రోజుల బ్యాటరీ బ్యాకప్,

* ఎయిర్ ప్రెషర్ సెన్సార్,

* బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ.

సంబంధిత వర్గం
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.