(Local) Mon, 23 Sep, 2019

భూమికి 3వేల అడుగుల ఎత్తులో బట్టలు ఉతికి అరేశాడు

July 29, 2019,   1:55 PM IST
Views: 151
Share on:
భూమికి 3వేల  అడుగుల  ఎత్తులో బట్టలు ఉతికి అరేశాడు

ఈ ఫొటోలో కనిపిస్తన్న వ్యక్తి పేరు పాల్ ఆంటోనీ, తన వృత్తి పర్వతారోహణ.. అందరిలా పర్వతారోహణ మాత్రమే చేస్తే ఏం మజా ఉంటుందని.. ఒక విచిత్రమైన ఫీట్ చేసాడు, నార్వే దేశంలో స్కాండినేవియన్ పర్వతాల్లో ‘క్జెరగ్‌‌’ అనే పర్వతం ఉంది, దీనిపై టూరిస్టులు రోప్ సహాయంతో ఒక పర్వతం నుండి ఇంకో పర్వతానికి వెళ్తుంటారు, అందరిలా వెళ్తే కిక్కు ఏముంటుందని పాల్ ఆంటోనీ నడుముకు తాడు కట్టుకొని రోప్ పై నడుస్తూ భూమికి 3,215 అడుగుల ఎత్తులో బట్టలు ఉతికి ఆరేసాడు, దాదాపు 980 మీటర్ల ఎత్తులో రోప్ పై బట్టలు ఉతికి ఆరేసిన ఫొటోలకి "నేషనల్‌‌ జియోగ్రాఫిక్‌‌ నేచర్‌‌‌‌ ఫొటోగ్రాఫర్‌‌‌‌ ఆఫ్‌‌ ది ఇయర్‌‌" అవార్డు కూడా వచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.