
ఎండాకాలం ఉక్కపోత, ఉడుకుతో అల్లాడిపోయే ప్రజలు ఎక్కువగా ఏసీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో ఏసీలకు ధరలు భారీగా పెరిగిపోయాయి. మార్కెట్లో మేలురకం ఏసీ కొనాలంటే కనీసం రూ. 40 వేలైనా పెట్టాల్సి ఉంటుంది. దాంతో మధ్యతరగతి ప్రజలు తక్కువ రేట్లతో వచ్చే కూలర్లను కొంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్ వడోదర ప్రాంతానికి చెందిన మనోజ్ పటేల్ అనే వ్యక్తి కేవలం.. రూ. 800 లకే ఏసీ ని ఇస్తానని చెబుతున్నాడు. అయితే అది సాధారణ ఏసీ కాదంట.. మట్టిలోని అతిసూక్ష్మ రంధ్రాల గుండా వెళ్లే నీరు ఆవిరి కావడంతో నీరు చల్లబడుతుందన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే ఆలోచనతోనే మనోజ్ పటేల్ చిన్నసైజు ఏసీ తయారు చేశారు. అయితే ఇందుకోసం మట్టికి బదులుగా పింగాణీ ఉపయోగించాడు.
15 రోజులు కస్టపడి మనోజ్ పటేల్ మొత్తం మూడు మోడళ్ల ఏసీలను తయారు చేశారు. ఇందులో ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ ను నింపితే 10 రోజుల వరకు ఆ నీటినే వాడుకోవచ్చని చెప్పాడు మనోజ్. విద్యుత్ అవసరం లేదని చెప్తోన్న ఈ ఏసీకి గది ఉష్ణోగ్రతలను 32 డిగ్రీల నుంచి 23 డిగ్రీల స్థాయికి తీసుకు రాగల శక్తి ఉందన్నారు. ఈ ఏసీ కోసం పింగాణీ, రాళ్లు, మట్టి మాత్రమే వాడటం వల్ల ఖర్చు కేవలం రూ.800 మాత్రమేనని చెప్పాడు.
-
పసుపు ఉత్పత్తిలో మనమే టాప్..
14 Nov 2019, 3:24 PM
-
ఐఎస్ఐ హిట్ లిస్ట్ లో జమ్మూ గవర్నర్!
08 Nov 2019, 10:25 AM
-
సూరత్ మార్కెట్లోకి ట్రాన్స్జెండర్ల రాకపై నిషేధం
28 Sep 2019, 9:42 AM
-
పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోండి - విజయ్ ...
17 Sep 2019, 10:38 AM
-
ట్రాఫిక్ జరిమానాలు భారీగా తగ్గింపు
11 Sep 2019, 11:03 AM
-
గుజరాత్ లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్
29 Aug 2019, 4:21 PM
-
500 మంది ఇండియన్స్ కు గూగుల్ వార్నింగ్
28 Nov 2019, 2:23 PM
-
భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్
28 Nov 2019, 9:07 AM
-
సరికొత్త ఫ్యూచర్లతో అదిరిపోయే..ఆధార్ కార్డు
26 Nov 2019, 12:57 PM
-
భారత మార్కెట్లోకి విడుదల అయిన వీవో యు20
23 Nov 2019, 12:50 PM
-
గూగుల్, ఫేస్బుక్ వల్ల ప్రమాదంలో మానవ హక్కులు
22 Nov 2019, 1:52 PM
-
శవ పేటికలో పెళ్లి మండపానికి చేరుకున్న పెళ్లికూతురు ...
22 Nov 2019, 10:49 AM
-
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
22 Nov 2019, 9:19 AM
-
వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
18 Nov 2019, 10:48 AM
-
లక్కుంటే.. యాపీ ఫిజ్ తో... రూ.80,000 ల ఫోన్ మీకే.. ...
14 Nov 2019, 11:25 AM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
డేటా చోరీ చేస్తున్న యాప్స్.. జర భద్రం
11 Nov 2019, 3:14 PM
-
భారత మార్కెట్లోకి కొత్త బెంజ్ కారు... ధరకు తగ్గ ఫీ ...
08 Nov 2019, 2:45 PM
-
యాంటాసిడ్ మాత్రలపై హెచ్చరికలు
08 Nov 2019, 10:31 AM
-
ఫేస్బుక్ కొత్త లోగో వచ్చేసింది ...
05 Nov 2019, 3:32 PM
-
టిక్‌టాక్ నుంచి ఓ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది
05 Nov 2019, 3:07 PM
-
బంపర్ ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ టెల్
05 Nov 2019, 11:17 AM
-
వాట్సాప్ యాప్ లో న్యూ ఫ్చూచర్....
03 Nov 2019, 5:01 PM
-
భారత్‌లో ఆడీ కార్లపై భారీ తగ్గింపు ఆఫర్
02 Nov 2019, 3:28 PM
-
బీఎస్ఎన్ఎల్ నుంచి 5 నిమిషాలు మాట్లాడితే క్యాష్ బ్య ...
01 Nov 2019, 4:18 PM
-
3జీ సేవల నిలిపివేయనున్న ఎయిర్టెల్
01 Nov 2019, 2:32 PM

పసుపు ఉత్పత్తిలో మనమే టాప్..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.